నటుడు కపిల్ శర్మ కేఫ్‌పై ఉగ్రవాదుల కాల్పులు
ప్రముఖ యాంకర్, కమెడియన్ కపిల్ శర్మపై కాల్పులు జరిగాయి. కెనడాలో కపిల్ కొత్తగా ప్రారంభించిన రెస్టారెంట్ KAP'S CAFE పై గుర్తుతెలియని దుండగులు అనేక రౌండ్లు కాల్పులు జరిపారు. ఫైరింగ్ కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.