Kantara Chapter 1: కాంతారా' టికెట్ హైక్పై మండిపడుతున్న నెటిజన్లు.. ఏపీ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం!
'కాంతారా' బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న కన్నడ స్టార్ రిషబ్ శెట్టి.. ఇప్పుడు దాని ప్రీక్వెల్ 'కాంతారా: చాప్టర్ 1' తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.