USA: కమలా హారిస్ యాస పై ట్రంప్ బృందం ట్రోలింగ్..ప్రచారంలో కొత్త అస్త్రం
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. కమలా హారిస్, ట్రంప్ తమ ప్రచారాలతో ఊదరగొడుతున్నారు. ఈ నేపథ్యంలో లేబర్ డే సందర్భంగా కమలా హారిస్ మాట్లాడిన తీరు మీద ట్రంప్ బృందం ట్రోల్ చేస్తోంది. ఆమె నకిలీ యాసతో మాట్లాడారంటూ కొత్త ప్రచారాన్ని స్టార్ట్ చేశారు.