America elections 2024: కమలా హ్యారిస్.. ఈ పేరే ఓ సంచలనం.. అగ్రరాజ్యానికి తొలి మహిళా ఉపాధ్యక్షురాలు ఆమె. ఈ పదవిలో కొనసాగిన తొలి నల్లజాతీయురాలు కూడా కమలనే.. అంతేకాదు సామాన్య కుటుంబం నుంచి వచ్చి అమెరికాకు ఉపాధ్యక్షురాలిగా ఎదిగిన తొలి ప్రవాస భారతీయురాలు కూడా ఆమెనే.. ఇలా ఎన్నో ప్రత్యేకతల్ని సొంతం చేసుకున్న కమలా హ్యారిస్ మరోసారి టాక్ ఆఫ్ ది వరల్డ్‌గా మారారు. ఈ ఏడాది నవంబర్ 5న జరగనున్న అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి అమెరికా అధ్యక్షుడు జో బైడన్ తప్పుకున్నారు. ఆ వెంటనే కమలను డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో బైడెన్ వర్సెస్ ట్రంప్ పోరు కాస్త కమల వర్సెస్ ట్రంప్ ఫైట్‌గా మారింది.
పూర్తిగా చదవండి..Kamala Harris: టాక్ ఆఫ్ ది వరల్డ్‌గా కమలా హ్యారిస్.. మరో చరిత్ర సృష్టించనున్న ప్రవాస భారతీయురాలు!
కమలా హ్యారిస్ మరోసారి టాక్ ఆఫ్ ది వరల్డ్‌గా మారారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి అమెరికా అధ్యక్షుడు జో బైడన్ తప్పుకున్నారు. ఆ వెంటనే కమలను డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో బైడెన్ వర్సెస్ ట్రంప్ పోరు కాస్త కమల వర్సెస్ ట్రంప్ ఫైట్‌గా మారింది.
Translate this News: