Kamala Harris: ఎన్నికల ప్రచారం అంటే ఒకరినొకరు విమర్శలు చేసుకోవడం…తమ గురించి గొప్పలు చెప్పుకోవడం. ఏ దేశంలో అయినా ఇదే తంతు నడుస్తుంది. ప్రస్తుతం అమెరికాలో కూడా ఇదే జరుగుతోంది. నువ్వా–నేనా అన్నట్టు నువ్వా-నేనా అన్నట్లు మాజీ అధ్యక్షుడు రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ ప్రచారంలో దూసుకువెళ్తున్నారు.కమలా హారిస్ తన ప్రచారాన్ని ఈ మధ్యనే మొదలెట్టారు కానీ ట్రంప్ చాలా రోజుల నుంచి ప్రచారం చేస్తూ జోరు మీద ఉన్నారు.
పూర్తిగా చదవండి..USA: కమలా హారిస్ యాస పై ట్రంప్ బృందం ట్రోలింగ్..ప్రచారంలో కొత్త అస్త్రం
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. కమలా హారిస్, ట్రంప్ తమ ప్రచారాలతో ఊదరగొడుతున్నారు. ఈ నేపథ్యంలో లేబర్ డే సందర్భంగా కమలా హారిస్ మాట్లాడిన తీరు మీద ట్రంప్ బృందం ట్రోల్ చేస్తోంది. ఆమె నకిలీ యాసతో మాట్లాడారంటూ కొత్త ప్రచారాన్ని స్టార్ట్ చేశారు.
Translate this News: