Uttam kumar: ఇక కేసీఆర్ గురించి మాట్లాడుకోవడం వేస్ట్.. బీఆర్ఎస్ ఓటమిపై మంత్రి ఉత్తమ్ సెటైర్లు!
లోక్ సభ ఎన్నికల రిజల్ట్ చూశాక కేసీఆర్, బీఆర్ఎస్ గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అని కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతోందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం రూ.లక్ష కోట్ల ప్రజాధనం నీళ్లలో పోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.