Pithapuram: కీచకుడిగా మారిన టీచర్... బుద్ధి చెప్పిన పేరెంట్స్
కాకినాడ పిఠాపురంలో ఓ కీచక టీచర్‌కి దేహశుద్ధి చేశారు తల్లిదండ్రులు. బాలికలను లైంగికంగా వేధించాడని ఉపాధ్యాయుడిపై ఆరోపణలు వచ్చాయి. సోషల్ టీచర్ దుర్గారావు రెండు నెలలుగా విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని విషయం బయటకు రావడంతో తల్లిదండ్రులందర అందరూ కలిసి ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.