Kakinada : ఆయిల్ ట్యాంకర్, గ్యాస్ సిలిండర్ల లారీ ఢీ.. ఊపిరాడక అల్లాడుతున్న జనం! కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ ను గ్యాస్ సిలిండర్ల లారీ ఢీ కొట్టింది. ట్యాంకర్ వాల్ నుంచి యాసిడ్ బయటకి రావడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ, దుర్వాసనతో నిండిపోయింది. ఊపిరాడక స్థానికులు ఆందోళన చెందుతున్నారు. By srinivas 27 May 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Accident : కాకినాడ జిల్లా (Kakinada District) తుని మండలం తేటగుంట జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆయిల్ ట్యాంకర్ (Oil Tanker) మరో గ్యాస్ సిలిండర్ల (Gas Cylinder) లారీ ఢీ కొట్టింది. దీంతో ఆయిల్ ట్యాంకర్ వాల్ నుంచి యాసిడ్ బయటకి రావడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ, దుర్వాసనతో నిండిపోయింది. యాసిడ్ దుర్వాసనతో కళ్లకు మంటలు, వాంతులు అవుతున్నాయంటూ స్థానికులు ఆందోళనలో చెందుతున్నారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. Also Read : అఫ్ఘానిస్తాన్‌ను ముంచెత్తుతున్న వరదలు.. 16 మంది మృతి #road-accident #kakinada మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి