వరంగల్ కాంగ్రెస్లో భగ్గుమన్న విభేదాలు.. కావ్య ముందే కొట్టుకున్న నేతలు!
వరంగల్ కాంగ్రెస్ లో కొత్త, పాత నేతల మధ్య వివాదాలు ఇంకా ఆగలేదు. ఈ రోజు ఎంపీ అభ్యర్థి కడియం కావ్య ముందే కార్యకర్తలు మరోసారి కొట్టుకున్నారు. ఎంత వారించినా వినకపోవడంతో కావ్య అక్కడి నుంచి వెళ్లిపోయారు.