Lok Sabha Elections 2024 : పోరుగల్లు.. ఓరుగల్లు నుంచి వరంగల్(Warangal) గా మారిన ఈ నియోజకవర్గంలో ఎన్నికలెప్పుడూ ఆసక్తికరంగానే వుంటాయి. కాకతీయ సామ్రాజ్య రాజధానిగా చారిత్రక నేపథ్యం కలిగిన వరంగల్ తెలంగాణ(Telangana) లో రెండో అతిపెద్ద నగరం. ట్రిపుల్ సిటీ వరంగల్ రాజకీయ నేపథ్యం కూడా హిస్టారికలే. ఇక్కడ కాకతీయ విశ్వవిద్యాలయం(Kakatiya University) రాష్ట్రానికి ఎందరో నాయకులను అందించింది. తెలంగాణ ఉద్యమకాలంలో ఉస్మానియా తర్వాత రెండో స్థానంలో నిలిచింది. ఎస్సీ రిజర్వ్డ్ స్థానం ఇది.
పూర్తిగా చదవండి..Telangana Game Changer : ఓరుగల్లులో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ ఏం చెబుతున్నారంటే!
ఈ లోక్ సభ ఎన్నికల్లో ఓరుగల్లులో కాంగ్రెస్ నుంచి కడియం కావ్య, బీజేపీ నుంచి ఆరూరి రమేష్, బీఆర్ఎస్ నుంచి ఎమ్.సుధీర్ కుమార్ బరిలో ఉన్నారు. అయితే.. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వారి పాజిటీవ్ అంశాలు ఏంటి?.. రవిప్రకాశ్ పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
Translate this News: