జ్యోతి మల్హోత్ర కేసులో విస్తుపోయే విషయాలు | Shocking facts in the Jyoti Malhotra case | RTV
పాకిస్తాన్ కు రహస్య సమాచారం చేరవేసిందన్న అభియోగాలతో అరెస్టైన హరియాణా యూట్యూబర్ జ్యోతీ మల్హోత్రాకు బిగ్ షాక్ తగిలింది. ఆమె ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ సస్పెండైంది. అయితే ఇది ప్రభుత్వం చేయించిందా, లేదా నెటిజన్ల ఫిర్యాదులతో బ్లాక్ అయిందా అనేది తెలియాల్సి ఉంది.