KTR Comments: జూపల్లి పదవి ఊస్ట్...కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్ వేశారు. ఓ మీడియా సమావేశంలో జూపల్లి మాట్లాడుతూ సీఎం కేటీఆర్ అని పొరపాటున వ్యాఖ్యానించారు.దీనిపై కేటీఆర్ స్పందిస్తూ త్వరలోనే జూపల్లిని క్యాబినెట్ నుంచి తొలగిస్తారన్నారు.