రేవంత్ మాకొద్దు.. | Jupalli Krishna Rao Complaint To Mallikarjun Kharge About CM Revanth | RTV
రాష్ట్రంలో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పని ఖతమైపోతుందని వ్యాఖ్యానించారు. కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టారంటూ తీవ్ర విమర్శలు చేశారు.
కొల్లాపూర్ లో బర్రెలక్క పోటీ, ఇటీవల ఆమెపై దాడి తదితర అంశాలపై బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి స్పందించారు. దాడి చేసింది కాంగ్రెస్ కు చెందిన వారేనని సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల తర్వాత బర్రెలక్కకు ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.
మహబూబ్‌నగర్‌లో జూపల్లి కృష్ణారావు ప్రెస్ మీట్ నిర్వహించారు. PRLI సందర్శించడానికి వెళ్తున్నాం.. ధర్నాకు.. రాస్తారోకోకు పోతలేమని జూపల్లి కృష్ణారావు అన్నారు. PRLI పూర్తి చేసినమని సీఎం కేసీఆర్.. మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. ఇది అవాస్తవం.. అది పూర్తి కాలేదు.. వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఇది బయట పడుతుందని భయపడుతుందని ఆయన అన్నారు.
కాంగ్రెస్‌లో జూపల్లి కృష్ణారావు చేరి 20 రోజులు కూడా కాలేదు అప్పుడు కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. కాంగ్రెస్‌లో చేరిన మంత్రి జూపల్లి తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతిస్తున్నారని టీపీసీసీ కార్యదర్శి రంగినేని అభిలాష రావు అగ్రహం వ్యక్తం చేశారు. జూపల్లిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.