Jr NTR : సైఫ్ అలీ ఖాన్‌పై దాడి... ఎన్టీఆర్ షాకింగ్ రియాక్షన్
స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి ఘటనపై హీరో ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. సైఫ్‌పై జరిగిన దాడి గురించి విని షాక్‌కు గురయ్యానని ఎన్టీఆర్ తన ట్వీట్ లో తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.
S S Rajamouli: హీరోలను వదలని రాజమౌళి శాపం.. 'గేమ్ ఛేంజర్' తో మరోసారి ప్రూవ్
రాజమౌళితో సినిమా చేసిన హీరోల తర్వాతి సినిమాలు ప్లాపే అని మరోసారి రుజువైంది. 'RRR' తర్వాత రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' నిన్న రిలీజై ప్లాప్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో రాజమౌళి శాపం నుంచి చెర్రీ కూడా తప్పించుకోలేక పోయాడని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.
Unstoppable : 'అన్ స్టాపబుల్' లో తారక్ ప్రస్తావన.. స్పందించిన నాగవంశీ
'అన్‌స్టాపబుల్' షోలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన రాకపోవడంపై నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. షోలో తారక్ పేరు కానీ, జై లవకుశ గురించి కానీ ఎలాంటి ప్రస్తావన రాలేదని, ఆఫ్ ద రికార్డ్ మాత్రం తారక్ గురించి బాలయ్య మాట్లాడారని చెప్పారు.
Tollywood: న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్.. ఏ హీరో ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా?
నేటితో 2024 ఏడాదికి వీడ్కోలు చెప్పి.. 2025కి స్వాగతం పలకనున్నారు. ఈ నేపథ్యంలో సినీ సెలెబ్రిటీలు న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం విదేశాలకు చెక్కేశారు. ఈ సెలెబ్రేషన్స్ కోసం ఏ హీరో ఎక్కిడికి వెళ్తున్నాడు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకోండి.
Jr NTR : ఫ్యామిలీతో లండన్ లో చిల్ అవుతున్న తారక్.. వీడియో వైరల్
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి చిల్ అవుతున్నాడు. షూటింగ్ నుంచి విరామం తీసుకుని ప్రస్తుతం లండన్‌లో తన కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతున్నారు. అక్కడ హైడ్ పార్క్‌లో పిల్లలతో కలిసి ఎన్టీఆర్ ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది .
పుష్ప -2, జూనియర్ ఎన్టీఆర్ పై అంబటి హాట్ కామెంట్స్.. ఎవడ్రా ఆపేది!
‘పుష్ప 2’ సినిమా మీద ఎంతమంది దుష్ప్రచారం చేసినా అడ్డుకోలేరని వైసీపీ నేత అంబటి రాంబాంబు అన్నారు. ఎన్టీఆర్ సినిమాను చూడకుండా బహిష్కరించాలని ఎంతో ప్రయత్నం చేశారు కానీ ఆపలేకపోయారు. అలాగే ఇప్పుడు పుష్ప2 సినిమాను కూడా ఎవ్వరూ ఆపలేరని పేర్కొన్నారు.
నిశ్చితార్థం వేడుకలో Jr.ఎన్టీఆర్ | Narne Nithin's Engagement | RTV
నిశ్చితార్థం వేడుకలో Jr.ఎన్టీఆర్ | Tollywood Hero Junior NTR attends the Engagement of Narne Nithin's and makes the atmosphere more delighted by his GranceEngagement | RTV
Devara : ఓటీటీలోకి 'దేవర' రాక.. అప్పుడేనా?
ఎన్టీఆర్ 'దేవర' మూవీకి సంబంధించి ఓటీటీ అప్డేట్ బయటికొచ్చింది. నెట్ ఫ్లిక్స్ సంస్థ 'దేవర' మూవీ డిజిటల్ హక్కుల్ని భారీ ధరకు సొంతం చేసుకుంది. ఇక ఒప్పందం ప్రకారం నవంబరు 8 నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో 'దేవర' స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
/rtv/media/media_files/2024/12/23/XhTDvs3mqqHTyMnvKj8h.jpg)
/rtv/media/media_files/2025/01/16/kzhKXbvslLNaNYI803g2.jpg)
/rtv/media/media_files/2025/01/11/5oHEQgfj5XFEprYNtJF8.jpg)
/rtv/media/media_files/2025/01/07/0gW3cdbwsU72AaBXrTzy.jpg)
/rtv/media/media_files/2024/12/31/k2Tj4DriFssT0trPEiWt.jpg)
/rtv/media/media_files/2024/12/29/pKYBl48yrf7OiDPHvv7M.jpg)
/rtv/media/media_files/2024/11/25/zBca35gf56zlRMUcDxDG.jpg)
/rtv/media/media_library/vi/Uqm3qwV3sxM/hq2.jpg)
/rtv/media/media_files/rxH4IlRkfy8WbJ2G6viu.jpg)