Devara Movie Update: గ్లామర్ తగ్గని ప్రియమణి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు తల్లిగా నటిస్తుందా..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు తల్లిగా హీరోయిన్ ప్రియమణి నటించనుంది అన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియదు కానీ ప్రియమణి ఫ్యాన్స్ మాత్రం చాలా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే రాజమౌళి తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం 'యమదొంగ'లో ఎన్టీఆర్ సరసన ప్రియమణి నటించింది. ఇంకా ఏమాత్రం గ్లామర్ తగ్గని ప్రియమణి ఎన్టీఆర్ కు తల్లి పాత్రను పోషించడమేంటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/NTR-Nara-Chandrababu-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ntr-f-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/siima-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/jr-ntrr-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/devara-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Janhvi-Kapoor-visited-Tirumala-Srivara-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/4-57-jpg.webp)

/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-39-jpg.webp)
