National Film Awards: తెలుగు చిత్రాలకు అవార్డుల పంట.. RRRకు 6, పుష్పకు 2.. By Amar 24 Aug 2023 telugu films win big at national film awards ఆస్కార్ అవార్డు దక్కించుకున్న త్రిబుల్ ఆర్ చిత్రం..జాతీయ అవార్డుల్లోనూ తన సత్తా చాటుకుంది. ఈ చిత్రానికి ఆరు అవార్డులు లభించాయి. ఉత్తమ వినోదాత్మక చిత్రంగా త్రిబుల్ఆర్ ఎంపికైంది. అలాగే ఉత్తమ నేపథ్యగాయకునిగా కాలభైరవ, ఉత్తమ సంగీత దర్శకునిగా ఎంఎంకీరవాణి, బెస్ట్ కొరియోగ్రఫీకి ప్రేమ్ రక్షిత్, స్టంట్ కోరియోగ్రఫీ కింగ్ సాల్మన్, స్పెషల్ ఎఫెక్ట్స్ క్రియేటర్ వి.శ్రీనివాసమోహన్‌కు అవార్డులు దక్కాయి.
Jr NTR: అల్లు అర్జున్ ఇంట్లో పండగ వాతావరణం.. బావ అంటూ ఎన్టీఆర్ ట్వీట్.. By Amar 24 Aug 2023 Film Industry Celebrates Heartiest Congratulations to All The Award Winners of 69 th National Film Awardsజాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్ మూవీలు అదరగొట్టాయి. మొదటిసారి తెలుగోడికి ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. 2021 వ సంవత్సరానికి గాను జాతీయ అవార్డుని ఇవాళ ప్రకటించగా.. ఉత్తమ నటుడి అవార్డు ని పుష్ప మూవీకి గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సొంతం చేసుకున్నారు. దానితో ఆయన పై ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అంతా సోషల్ మీడియాలో ప్రసంశలు కురిపిస్తున్నారు.
National Film Awards 2023: చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్.. తెలుగు సినిమాకు అవార్డుల పంట.. By Amar 24 Aug 2023 National Film Awards 2023 ఉత్తమ జాతీయ నటుడుతెలుగులో మొట్టమొదటి జాతీయ ఉత్తమ నటుడు -అల్లు అర్జున్జాతీయ సమగ్రతపై ఉత్తమ చిత్రంది కశ్మీర్ ఫైల్స్‌ఉత్తమ నటిఅలియాభట్‌బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్‌శ్రేయా గోషల్‌బెస్ట్ మేల్ ప్లే బాక్ సింగర్కాలభైరవ (కొమరం భీముడు పాటకు)బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్దేవిశ్రీప్రసాద్, (పుష్ప మొదటి భాగానికి)ఎంఎం కీరవాణి (ఆర్ఆర్ఆర్)
Y S Sharmila: పార్టీ నాయకుడి మృతితో తల్లడిల్లిన షర్మిల.. భౌతికకాయాన్ని చూసి కన్నీళ్లు.. By Amar 24 Aug 2023 YS Sharmila tribute to party leader Aman death కొనిజర్ల మండలంలోని మేకాలకుంట గ్రామానికి చెందిన పఠాన్ అమన్ ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నాడు. అమన్ వైఎస్సార్ తెలంగాణ పార్టీ యువజన విభాగం నాయకుడిగా ఉన్నాడు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. షర్మిలకు వీరాభిమానిగా ఉంటూ గతంలో షర్మిల పాదయాత్రలో సుమారు 6 నెలల పాటు ఆమెతో పాటే పాదయాత్రలో పాల్గొన్నాడు.
National Film Awards: అదరగొట్టిన ఉప్పెన.. ఉత్తమ తెలుగు సినిమా కేటగిరీలో నేషనల్ ఫిల్మ్ అవార్డు By Amar 24 Aug 2023 National Film Awards 2021 సంవత్సరానికి గానూ ఈపురస్కారాలను అందించనున్నారు. RRR మూవీ 2022లో విడుదల అయినప్పటికీ, దానికి సంబంధించిన సెన్సార్ 2021లోనే పూర్తయిపోయింది. కాబట్టి 2021కే అవార్డుల రేసులో RRR నిలిచింది. ఇప్పటివరకు ఒక్క తెలుగు నటుడికి కూడా జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు రాలేదు. మరో పక్క తమిళంలో మాత్రం కమల్ హాసన్ మూడు సార్లు, ధనుష్ రెండు సార్లు ఈ అవార్డు సాధించారు. దివంగత ఎంజీఆర్, చియాన్ విక్రమ్, సూర్య ఒక్కోసారి ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్నారు.
Telangana: గద్వాలలో బీఆర్ఎస్కు షాక్.. ఎమ్మెల్యేగా బీజేపీ నేత డీకే అరుణ.. By Amar 24 Aug 2023 Telangana High Court sets aside the Election of Gadwal BRS MLA Krishna Mohan Reddy గద్వాల నుంచి డీకే అరుణ 2004 నుంచి 2014వరకు జరిగిన ఎన్నికల్లో విజయం సాధిస్తూ వచ్చారు. 2004లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన ఆమె.. 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. 2018లోనూ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బీఆర్‌ఎస్ అభ్యర్థి కృష్ణమోహన్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు. ఎన్నికల తర్వాత డీకే అరుణ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేసి రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలిగా ఉన్నారు.
CM KCR: ఆ 10 మందికి కేసీఆర్ షాక్.. టికెట్ లేనట్లేనంటూ సంకేతాలు! By Amar 24 Aug 2023 CM KCR Shock to 10 Mla's : కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పేరును కోదాడ నుంచి ప్రకటించారు సీఎం కేసీఆర్.. దీంతో తనకు సీటు వచ్చిందని మల్లయ్య యాదవ్ ఆనందంతో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. మల్లయ్య యాదవ్‌కు సీటు కష్టమంటూ వార్తలొచ్చాయి. అయినా తనకు కచ్చితంగా సీటు వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఫస్ట్ లిస్ట్‌లో పేరుండటంతో హ్యాపీ ఫీలయ్యారు. ఈలోపు మల్లయ్య యాదవ్ స్థానంలో మరో వ్యక్తికి అవకాశమివ్వాలనే ఉద్దేశంలో గులాబీ బాస్ ఉన్నట్లు తెలుస్తోంది.CM
Congress: కొడంగల్ నుంచే పోటీ చేస్తా.. కాస్కో.. రేవంత్ రెడ్డి సవాల్.. By Amar 24 Aug 2023 Revanth Reddy Interesting Comments on CM KCRరేవతం రెడ్డి సైతం తాను కొడంగల్ నుంచి మాత్రమే దరఖాస్తు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇవాళ కొడంగల్‌లో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్ బెదిరింపులకు తమ నాయకులెవరు బెదరబోరన్నారు. మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి తనను కొడంగల్ నుంచి పోటీ చేయాలని కోరారని అన్నారు.
Telangana: కరీంనగర్లో ఉద్రిక్తత.. మంత్రి గంగుల ఇంట్లోకి దూసుకెళ్లిన బీజేపీ శ్రేణులు.. By Amar 24 Aug 2023 bjp protest minister gangula kamalakar తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజులుగా బీజేపీ నేతలు మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తుండగా.. ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. కొన్నిచోట్ల బీఆర్‌ఎస్, బీజేపీ నేతల మధ్య గొడవలు జరుగుతున్నాయి. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ క్యాంపు ఆఫీసును ముట్టడించగా.. బీఆర్‌ఎస్ (BRS) శ్రేణులు ఆందోళన కారులపై దాడికి..