Jr NTR: అల్లు అర్జున్‌ ఇంట్లో పండగ వాతావరణం.. బావ అంటూ ఎన్టీఆర్‌ ట్వీట్‌..

జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలు అదరగొట్టాయి. మొదటిసారి తెలుగోడికి ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. 2021 వ సంవత్సరానికి గాను జాతీయ అవార్డుని ఇవాళ ప్రకటించగా.. ఉత్తమ నటుడి అవార్డు ని పుష్ప మూవీకి గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సొంతం చేసుకున్నారు. దానితో ఆయన పై ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అంతా సోషల్‌ మీడియాలో ప్రసంశలు కురిపిస్తున్నారు.

New Update
Jr NTR: అల్లు అర్జున్‌ ఇంట్లో పండగ వాతావరణం.. బావ అంటూ ఎన్టీఆర్‌ ట్వీట్‌..

జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలు అదరగొట్టాయి. మొదటిసారి తెలుగోడికి ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. 2021 వ సంవత్సరానికి గాను జాతీయ అవార్డుని ఇవాళ ప్రకటించగా.. ఉత్తమ నటుడి అవార్డు ని పుష్ప మూవీకి గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సొంతం చేసుకున్నారు. దానితో ఆయన పై ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అంతా సోషల్‌ మీడియాలో ప్రసంశలు కురిపిస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్‌ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఐకాన్‌ స్టార్‌ ఇంటికి క్యూ కట్టారు. ఉత్తమ నటుడి అవార్డు సొంతం చేసుకోవడంతో శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు జూనియర్‌ ఎన్టీఆర్‌ బావ అంటూ ట్విట్టర్‌ వేదికగా అల్లు అర్జున్‌కు విషెస్‌ చెప్పారు. అలాగే మెగాస్టార్‌ చిరంజీవి సైతం జాతీయ ఫిల్మ్‌ అవార్డులు సాధించిన వారందరికి శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం చూడండి..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు