ఆంధ్రప్రదేశ్ Corona: కరోనా డేంజర్ బెల్స్ ..పెరుగుతున్న మరణాల సంఖ్య భారత్లో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరగడమే కాదు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 761 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. అంతకన్నా భయపెట్టే విషయం ఒక్కరోజులోనే 12 మంది మరణించడం. By Manogna alamuru 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Corona New Version: కరోనా.. మళ్ళీ పెరుగుతోంది.. ఇప్పటి వేరియంట్ వలన ప్రమాదం ఎంత? కరోనా తాజాగా పెరుగుతూ వస్తోంది. అయితే, ఈ వేరియంట్ అంత ప్రమాదం కాదని నిపుణులు అంటున్నారు. అయితే, వ్యాప్తిని నిరోధించడానికి జాగ్రత్తలు పాటించాలని.. కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని వారు సూచిస్తున్నారు. By KVD Varma 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Corona Virus: కరోనా జేఎన్.1 వైరస్.. టెన్షన్ అక్కరలేదు దేశంలో కరోనా జేఎన్ 1 వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో వైద్యులు కీలక సూచనలు చేస్తున్నారు. కొత్త వైరస్ ప్రభావం ఎక్కువగా చూపదని.. ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కరోనా భారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. By V.J Reddy 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Corona Update: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. లాక్ డౌన్ తప్పదా? దేశంలో కరోనా వైరస్ జేఎన్.1 వేరియంట్ విజృంభిస్తుంది. గత 24 గంటల్లో కొత్తగా 358 మంది కరోనా బారినపడ్డారు. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,669కి చేరింది. By V.J Reddy 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ దేశంలోకి కరోనా కొత్త సబ్ వేరియంట్.. ఎన్ని కేసులు నమోదయ్యాయంటే మరోసారి కరోన కొత్త వేరియంట్ ప్రజలను కలవరపెడుతోంది. జేఎన్ 1 అనే కరోనా కొత్త సబ్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్నట్లు చైనాకు చెందిన 'జాతీయ వ్యాధి నియంత్రణ నివారణ పరిపాలనా శాఖ' అధికారులు తాజాగా వెల్లడించారు. ఇప్పటికే 7కేసులు నమోదైనట్లు తెలిపారు. By srinivas 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn