JEE Main 2026 : జేఈఈ (మెయిన్) పరీక్ష తేదీల ఖరారు..ఎవరి ఎగ్జామ్ ఎక్కడో తెలియాలంటే?
జేఈఈ మెయిన్ పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు ఎన్టీఏ ప్రకటించింది. జనవరి 21, 22, 23, 24, 28 తేదీల్లో జేఈఈ మెయిన్ పేపర్ -1 పరీక్షలు జరుగుతాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) స్పష్టం చేసింది. ఇప్పటికే సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు విడుదల చేసింది.
/rtv/media/media_files/2025/10/19/jee-mains-2026-2025-10-19-16-08-12.jpg)
/rtv/media/media_files/2026/01/08/fotojet-98-2026-01-08-17-02-39.jpg)