Bihar Assembly Elections :పీకే మద్దతుదారుడి హత్య.. నీతీశ్ పార్టీ అభ్యర్థి అరెస్టు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో హింస చెలరేగింది. ఈ నేపథ్యంలో జన్‌సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ మద్దతుదారు దులార్‌చంద్ యాదవ్ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
/rtv/media/media_files/2025/10/28/notice-issued-to-prashant-kishor-over-name-in-voter-lists-of-bihar-and-west-bengal-2025-10-28-21-04-58.jpg)
/rtv/media/media_files/2025/11/02/fotojet-2025-11-02t090150260-2025-11-02-09-02-12.jpg)
/rtv/media/media_files/2025/07/13/cm-nitish-kumar-2025-07-13-18-33-57.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/CM-Nitish-Kumar-jpg.webp)