National: హైదరాబాద్ కేంద్రంగా బిహార్ రాజకీయాలు!
క్యాంప్ రాజకీయాలకు హైదరాబాద్ కేంద్రంగా మారుతోంది. జార్ఖండ్ ఎమ్మెల్యేలు నగరాన్ని వీడినవెంటనే 22 మంది బిహార్ ఎమ్మెలేలు హైదరాబాద్ చేరుకున్నారు. జేడీయూ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఫిబ్రవరి 12న బలనిరూపణ చేసుకోవాల్సివుంది. అప్పటివరకూ వీరంతా ఇక్కడే ఉండబోతున్నట్లు తెలుస్తోంది.