Nehru Letter: స్వాతంత్య్రం వచ్చినపుడు నెహ్రూ ఆ పని చేయాలనుకున్నారా.. చర్చ లేపుతున్న X పోస్ట్!
మన దేశ ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ లెటర్ ఒకటి సోషల్ మీడియా X లో షేర్ చేశారు ఒక యూజర్. దాని ప్రకారం స్వాతంత్య్రం వచ్చిన సమయంలో మనదేశ జెండాతో పాటు బ్రిటీష్ యూనియన్ జాక్‌ను కూడా ఎగురవేయాలని నెహ్రూ అనుకున్నరు. అదేవిషయాన్ని మౌంట్‌బాటన్‌కు చెబుతూ లెటర్ రాశారు.