ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: రెండు చోట్ల ఓట్లపై స్పందించిన నాగబాబు.. ఏమన్నారంటే.. రెండు చోట్ల ఓట్ల అంశంపై జనసేన నాయకుడు నాగబాబు క్లారిటీ ఇచ్చారు. తాను, తన కుటుంబ సభ్యులు తెలంగాణలో ఓటు వేయలేదన్నారు. తెలంగాణలో తమ ఓటును క్యాన్సిల్ చేసుకుని.. మంగళగిరికి మార్చాలని అప్లై చేసుకున్నామన్నారు. By Shiva.K 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చంద్రబాబుకు సింగిల్‌గా పోటీ చేసే ధైర్యం లేదా?.. మంత్రి అంబటి హాట్ కామెంట్స్.. చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు సంచలన కామెంట్స్ చేశారు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం చంద్రబాబుకు లేదా? అని ప్రశ్నించారు. లోకకల్యాణం కోసమే టీడీపీ-జనసేన పొత్తు అని అనడాన్ని తప్పుపట్టారు. జైలుకి వెళ్లొచ్చాక చంద్రబాబుకు మతిస్థిమితం పోయిందన్నారు. By Shiva.K 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: మీ అభిమానాన్ని ఓట్లుగా చేయండి.. పవన్ కీలక వ్యాఖ్యలు! వచ్చే ఏపీ ఎన్నికల కోసం వ్యూహాలు రచిస్తున్నారు జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్. ఈరోజు జనసేన ముఖ్యనాయకులతో పవన్ భేటీ అయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన విషయాలపై వారితో చర్చించారు. తమ అభిమానాన్ని ఓట్లుగా చేయండని జనసైనికులకు పవన్ పిలుపునిచ్చారు. By V.J Reddy 15 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan: ఏపీ కుక్కలు చింపిన విస్తరిలా మారింది... పవన్ సంచలన వ్యాఖ్యలు వైసీపీ పాలనలో ఏపీ కుక్కలు చింపిన విస్తరిలా మారిందని ధ్వజమెత్తారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఏపీని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మైనార్టీలకు అన్యాయం జరిగితే సాటి మనిషిగా నిలబడతా అని అన్నారు. By V.J Reddy 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections 2024 : ఎన్నికలకు సిద్ధం అవుతున్న టీడీపీ.. తూర్పుగోదావరి జిల్లా అభ్యర్థులు వీరే? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా తూర్పుగోదావరికి సంబంధించి టీడీపీ ఇన్ఛార్జ్లు వీరే అంటూ ఒక లిస్ట్ బయటకు వచ్చింది. జనసేనతో పొత్తులో భాగంగా కొన్ని ప్రాంతాల్లో ఆపార్టీ అభ్యర్ధులను ఇన్ ఛార్జ్ లుగా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. By Manogna alamuru 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics : గాజువాక, మంగళగిరిలో బీసీ ఇన్ఛార్జ్ లను నియమించిన వైసీపీ పవన్ కళ్యాణ్, లోకేష్ పై బిసీ అస్త్రాలను ప్రయోగిస్తోంది వైసీపీ. గాజువాకలో యాదవ సామాజిక వర్గానికి చెందిన వరికూటి రామచంద్రరావును..మంగళగిరి లో పద్మశాలీ వర్గానికి చెందిన గంజి చిరంజీవిని ఇన్‌ఛార్జ్‌లుగా నియమించారు. By Manogna alamuru 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Janasena: నాదెండ్ల మనోహర్ అరెస్ట్.. పవన్ సీరియస్ వార్నింగ్..! విశాఖలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టైకూన్ జంక్షన్ మూసివేతపై నిరసన తెలిపిన నాదెండ్ల మనోహర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజల కోసం నిరసన తెలిపితే అరెస్ట్ చేస్తారా? తక్షణమే వారిని విడుదల చేయాలని లేదంటే తాను విశాఖ బయల్దేరి వస్తాను అని జనసేనాని పవన్ హెచ్చరించారు. By Jyoshna Sappogula 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ టీడీపీ వల్లే HYDలో కాంగ్రెస్ ఓడింది.. వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ వల్లే హైదరాబాద్ లో కాంగ్రెస్ ఓడిందని అన్నారు మాజీ మంత్రి బాలినేని. తెలంగాణలో టీడీపీ సపోర్ట్ కాంగ్రెస్‌కు, జనసేన సపోర్ట్ బీజేపీకి ఉందని అన్నారు. జగన్ మరోసారి సీఎం అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. By V.J Reddy 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan kalyan: నేడు విశాఖకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్! గురువారం మధ్యాహ్నం జనసేన అధినేత విశాఖపట్నానికి రానున్నారు. ఆళ్వార్ దాస్ గ్రౌండ్స్ లో జరిగే సభలో ఏపీలో మిచౌంగ్ సృష్టించిన బీభత్సం గురించి ఆయన ప్రసంగించనున్నారు. By Bhavana 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn