Prashant Kishor: సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణం.. మౌనవ్రతంలోకి వెళ్లిన ప్రశాంత్ కిషోర్
బిహార్లో పదోసారి ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించారు. ఈ నేపథ్యంలో జన్సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ మౌనవ్రతంలోకి వెళ్లారు. ఒకరోజు పాటు ఆయన మౌనవ్రతం పాటిస్తున్నారు.
/rtv/media/media_files/2025/01/06/cKwoIgy35O5N5gxuSuTn.jpg)
/rtv/media/media_files/2025/11/20/prashant-kishor-2025-11-20-16-14-10.jpg)
/rtv/media/media_files/2025/10/28/notice-issued-to-prashant-kishor-over-name-in-voter-lists-of-bihar-and-west-bengal-2025-10-28-21-04-58.jpg)
/rtv/media/media_files/2025/11/14/prashant-kishor-2025-11-14-15-24-50.jpg)