సంపూర్రి నా కొడుకుల్ని.. !| Public Shocking Reaction On Pahalgam Terror Attack | RTV
Vijay Deverakonda : ఆ నా కొడుకులను.. కశ్మీర్ పై హీరో విజయ్ దేవరకొండ హాట్ కామెంట్స్!
కశ్మీర్ ఇండియాదే.. కశ్మీరీలు మనవాళ్లే అని విజయ్ అన్నారు. కశ్మీర్లో జరుగుతున్న దారుణాలకు సరైన చదువు లేకపోవడమే. కారణమని విజయ్ అభిప్రాయపడ్డారు. వాళ్లందరికీ చదువు చెప్పించి, బ్రెయిన్‌వాష్ కాకుండా ఉండేలా శిక్షణ ఇవ్వాలన్నారు.
Pahalgam Terror Attack : జమ్మూ కాశ్మీర్‌లోనే 14 మంది స్థానిక ఉగ్రవాదులు.. లిస్టు రిలీజ్!
జమ్మూ కాశ్మీర్ అంతటా చురుకుగా పనిచేస్తున్నట్లు భావిస్తున్న 14 మంది స్థానిక ఉగ్రవాదుల జాబితాలను ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సిద్ధం చేశాయి. ప్రతి ఒక్క ఉగ్రవాది గురించి సమాచారాన్ని సేకరించింది. వీళ్లంతా జమ్మూ కాశ్మీర్లో ఉంటూనే ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.
Adil Thokar : విద్యార్థి వీసాతో పాకిస్థాన్‌కు.. ఉగ్రవాదిగా మారి భారత్‌కు
జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని గుర్రే గ్రామానికి చెందిన ఆదిల్ అహ్మద్ థోకర్ 2018లో విద్యార్థి వీసాతో పాకిస్తాన్‌కు వెళ్లాడు. అక్కడ ఆరు సంవత్సరాల పాటు టెర్రరిస్ట్ కార్యకలాపాల్లో శిక్షణ తీసుకుని తిరిగి నలుగురు ఉగ్రవాదులతో ఇండియాకు వచ్చాడు.
Pahalgam attack : హ్యాట్సాఫ్..ఉగ్రదాడితో ముస్లిం ఆవేదన.. ఇస్లాంను వదిలేస్తూ కోర్టుకు!
ఉగ్రవాదులకు వ్యతిరేకంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న నిరసనల మధ్య, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక పాఠశాల ఉపాధ్యాయుడు సబీర్ హుస్సేన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇస్లాంను వదిలేసి ఓ సాధారణ మనిషిగా గుర్తింపు పొందేందుకు కోర్టును ఆశ్రయించారు.