అందులో జగన్ పాత్ర ఏంటంటే! | CPI Leader Ramakrishna About Adani Bribery Case | YS Jagan | RTV
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఇందులో కూటమి ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై మాట్లాడారు. చంద్రబాబు మాటలు డ్రామాలు అని బడ్జెట్లో తెలిసిపోయిందని అన్నారు. ఇంతకాలం బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగదీశారని ప్రశ్నించారు.
వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను కూటమి ప్రభుత్వం శ్వేతపత్రాలతో బయటపెట్టింది. 2019 నుంచి 2024 వరకు అవినీతి, దోడిపిడి పాల్పడిన మాజీ సీఎం అరెస్టు అయ్యే అవశాలు ఉన్నాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. శ్వేతపత్రాలపై మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి సెక్రటేరియట్ పేరుతొ తీసుకున్న ఫర్నీచర్ తిరిగి అప్పగించకుండా వాడుకుంటున్నారు అని జరుగుతున్న ప్రచారంపై వైసీపీ వివరణ ఇచ్చింది. ఆ ఫర్నీచర్ విలువ, ఎంత వాపసు ఇవ్వాల్సి ఉంటుందో చెబితే డబ్బు చెల్లిస్తామని వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి చెబుతున్నారు.
ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయన్నారు జగన్. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని గవర్నర్ జోక్యం చేసుకోవాలని ట్వీట్లో పేర్కొన్నారు.
ఎదుటివారు తమకు నచ్చినట్టు మాట్లాడితే దేవుడు..ఒకవేళ నిష్టుర నిజం చెబితే..ప్రశాంత్ కిషోర్ విషయంలో వైసీపీ తీరు అలానే ఉంది. గెలుపు అంచనాల్లో..వైసీపీకి భంగపాటు తప్పదని అన్నందుకు.. ఆయన వ్యూహాలతోనే గెలిచి..ఇప్పుడు మీరెవరు అంటున్న వైసీపీ.. ఇలా ఎందుకు? ఈ ఆర్టికల్ చూడండి..