Murder: తండ్రీకొడుకుల దారుణ హత్య.. కుమారుడి మృతదేహన్ని నరికి ఫ్రిడ్జ్ లో పెట్టిన నిందితుడు!
గతంలో కుమార్తెను వేధించినందుకుగానూ కేసు పెట్టారన్న కక్షతో ఓ వ్యక్తి కుటుంబ పెద్దతో పాటు అతని కుమారుడిని చంపి నరికి ఫ్రిడ్జ్ లో పెట్టిన దారుణ ఘటన మధ్యప్రదేశ్ జబల్పూర్ లో జరిగింది. వారిని చంపి నిందితుడు కుమార్తెను కిడ్నాప్ చేశాడు.