ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఇంకా రెండు రోజులే గడువు...ఈ రోజే ఈ పని చేయండి...!!
ఇప్పటివరకు 7 కోట్ల రిటర్న్స్ దాఖలు అయినట్లు ఐటీ శాఖ వెల్లడించింది. ఐటీఆర్ ఫైల్ చేసేందుకు ఇంకా రెండు రోజులే గడువు మిగిలి ఉన్నందున త్వరగా రిటర్నులు ఫైల్ చేయాలని ట్యాక్స్ పేయర్లకు సూచించింది ఐటీ శాఖ.