Iswarya Menon: మినీ స్కర్ట్ లో ఐశ్వర్య గ్లామర్ షో.. ఫొటోలు చూశారా!
కేరళ బ్యూటీ ఐశ్వర్య మీనన్ స్టన్నింగ్ ఫొటో షూట్ షేర్ చేసింది. మినీ స్కర్ట్, స్లీవ్ లెస్ టాప్ లో నెటిజన్లను దృష్టిని ఆకర్షించింది. ఈ ముద్దుగుమ్మ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.