/rtv/media/media_files/2025/03/27/iswarya-latest-photo-shoot-in-black-501272.jpg)
నటి ఐశ్వర్య మీనన్ తెలుగులో స్పై , భజే వాయు వేగమ్ సినిమాలతో అలరించింది. కానీ ఈ రెండు చిత్రాలు డిజాస్టర్స్ కావడంతో తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి ఈ ముద్దుగుమ్మకు
/rtv/media/media_files/2025/03/27/iswarya-menon-in-black-163254.jpg)
సినిమాల్లో కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో తరచూ లేటెస్ట్ ఫోటోలతో ఆకట్టుకుంటూ ఉంటుంది.
/rtv/media/media_files/2025/03/27/iswarya-latest-photos-in-black-231772.jpg)
తాజాగా బ్లాక్ మినీ స్కర్ట్, స్లీవ్ లెస్ టాప్ లో ఐశ్వర్య స్టన్నింగ్ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2025/03/27/iswarya-latest-photos-489774.jpg)
ఆకర్షణీయమైన అందం, స్టైల్, ఫ్యాషన్ తో నెటిజన్లను ఫిదా చేస్తోంది ఈ బ్యూటీ
/rtv/media/media_files/2025/03/27/iswarya-menon-stuns-in-black-986877.jpg)
ఐశ్వర్య తమిళ సినిమాలతో ఎక్కువగా పాపులరైంది. ప్రస్తుతం మలయాళంలో 'బజూకా' అనే చిత్రం చేస్తోంది.
/rtv/media/media_files/2025/03/27/iswarya-latest-photos-in-black-231772.jpg)
తమిళ్ లో 'తమిళ్ పదం 2'. 'ఆపిల్ పెన్నే', 'కాదలిల్ సోదప్పువదు యెప్పడి', 'నాన్ సిరితల్ అంకిత', 'వెజం' వంటి చిత్రాలు చేసింది.
/rtv/media/media_files/2025/03/27/iswarya-latest-photo-shoot-in-black-501272.jpg)
సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ కనిపించే ఈ ముద్దుగుమ్మకు 3 మిలియన్ పైగా ఫాలోవర్లు ఉన్నారు telugu-news | latest-news | cinema-news