Iswarya Menon: నడుము అందాలు చూపిస్తున్న ఐశ్వర్య.. హాట్ లుక్స్‌లో పిచ్చెక్కిస్తుందిగా!

లవ్ ఫెయిల్యూర్ మూవీతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది ఐశ్వర్య మీనన్. కేరళకు చెందిన ఐశ్వర్య మీనన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా నడుము అందాలు చూపిస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

New Update
Advertisment
తాజా కథనాలు