Iran: ఇజ్రాయెల్ లో ఉద్రిక్త పరిస్థితులు..విమానాలు రద్దు చేసిన ఇరాన్!
ఇజ్రాయెల్ తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ అన్ని విమానాలను రద్దు చేసింది.ఆదివారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు.