ఇజ్రాయెల్ కు బిగ్ విక్టరీ.! Izrael Big Victory Hamas chief dies| RTV
ఇజ్రాయెల్ కు బిగ్ విక్టరీ.! Izrael bags up Big Victory over Hamas. Hamas chief gets killed in the war and Izrael defence forces takes his body into possession | RTV
ఇజ్రాయెల్ కు బిగ్ విక్టరీ.! Izrael bags up Big Victory over Hamas. Hamas chief gets killed in the war and Izrael defence forces takes his body into possession | RTV
42వేల మంది పాలస్తీనీయన్లను పొట్టనపెట్టుకున్న ఇజ్రాయెల్ మరోసారి పౌరులను చంపేందుకు రెడీ అయ్యింది. ఉత్తర గాజాలో హమాస్ నేతలకు ఆహారం, నీళ్లు అందకుండా చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ 'ది అసోసియేటెడ్ ప్రెస్' ఈ వార్తను ప్రచురించింది.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య రోజురోజుకు ఉద్రిక్తతలు పెరుగుతుండడంతో గల్ఫ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా ఇరాన్ చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేయనుందనే వార్తలతో రాయబారం మొదలుపెట్టాయి.