పహల్గామ్ ఉగ్రదాడిలో హమాస్ హస్తం | Hamas involved in Pahalgam terror attack| Israel comments |RTV
Hamas: ఆగని యుద్ధం.. 30 వేల మంది యువతను నియమించుకున్న హమాస్ !
ఇజ్రాయెల్ చేతిలో దెబ్బతిన్న హమాస్ మరో ప్లాన్ వేసింది.తమ సైన్యంలో చిన్న పిల్లలు, యువతను నియమించుకోవడం ప్రారంభించింది. ఇప్పటికే 30 వేల మంది యువతను 'ఇజ్ అద్ దిన్ అల్ ఖస్సం బ్రిగేడ్'లో చేర్చుకొన్నట్లు సౌదీ అరేబియాకి చెందిన ఓ మీడియా ఛానెల్ తెలిపింది.
Israel Rockets Hit Gaza | శవాల మధ్యలో రక్తం పారుతూ | Israel Strikes Gaza | Hamas | RTV
Israel Hamas War | గాల్లో పే*లిన 3 బస్సులు | 2 Buses Exploded In Israel | Bat Yam City | RTV
నలుగురు ఇజ్రాయిల్ బందీలను విడుదల చేసిన హమాస్
హమాస్, ఇజ్రాయిల్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో ముగ్గురు ఇజ్రాయిల్ మహిళా సైనికులను హమాస్ విడుదల చేసింది. 477 రోజులపాటు కరీనా అరివ్, డానియెల్లా గిల్బోవా, నామా లెవీ, లిరి అల్బాగ్ లు బందీలుగా ఉన్నారు. జనవరి 25న హమాస్ వారిని విడుదల చేసింది.
Israel-Gaza: 15 నెలల తరువాత ప్రశాంతంగా గాజా..!
దాదాపు 15 నెలలపాటు బాంబుల మోతతో హోరెత్తిపోయిన గాజా ఆదివారం కాస్త ప్రశాంతంగా కనిపించింది.ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. తమ వద్దనున్న 33మంది బందీలను దశలవారీగా విడుదల చేయనున్నారు.
Israel-Hamas: ఇజ్రాయెల్- హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం..హెజ్బొల్లా ఏం చెప్పిందంటే ?
ఇజ్రాయెల్ - హమాస్ మధ్య జరిగిన కాల్పుల ఒప్పందంపై హెజ్బొల్లా అగ్రనేత నయీం ఖాసిం స్పందించారు. హమాస్‌కు అభినందనలు తెలిపారు. పాలస్తీనా ప్రజల త్యాగాలు ఇజ్రాయెల్ ప్రయత్నాలను అడ్డుకున్నాయని తెలిపారు. అందుకే ఈ ఒప్పందం సాధ్యమైందన్నారు.
Israel-Hamas: హమాస్- ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం !
ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతిని నెలకొల్పేందుకు కాల్పుల విమరణ ఒప్పందం చర్చలు కొలిక్కి వస్తున్నాయని సమచారం. గాజాలో కాల్పులు విరమణ చేసేందుకు,బందీలను విడుదల చేసేందుకు హమాస్ అంగీకరించినట్లు చర్చల్లో పాల్గొన్న అధికారులు తెలిపారు.