SRH vs RR: రూ.11 కోట్లకు న్యాయం చేశాడు..రాజస్థాన్ బౌలర్లను ఊతికారేశాడు!
రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతోన్న తొలి ఐపీఎల్ మ్యాచ్ లో సన్రైజర్స్ ఆటగాడు ఇషాన్ కిషన్ రెచ్చిపోయి మరీ ఆడి సెంచరీ బాదాడు. ఫోర్లు, సిక్సర్లతో దంచికొడుతూ రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీంతో సన్రైజర్స్ 286 పరుగులు చేసింది.