Peter Moor : క్రికెట్కు అరుదైన క్రికెటర్ రిటైర్మెంట్.. రెండు దేశాల తరుపున ఆడి
అంతర్జాతీయ క్రికెట్ కు అరుదైన క్రికెటర్ గుడ్ బై చెప్పాడు. 34 సంవత్సరాల వయసులో పీటర్ మూర్ క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించాడు. పీటర్ మూర్ జింబాబ్వేలోని హరారేలో ఫిబ్రవరి 2, 1991న జన్మించారు.