IRCTC Telangana Tour Package: తెలంగాణ టూర్ ప్యాకేజిని ప్రకటించిన ఐఆర్సీటీసీ..ప్యాకేజ్ రేట్ ఎంత..?ఎలా బుక్ చేయాలంటే!!
తెలంగాణ టూర్ తో పాటు హైదరాబాద్ లోకల్ టూర్ ప్యాకేజీని ఐఆర్సీటీసీ ప్రకటించింది. ఇందులో ముఖ్యంగా హైదరాబాద్ లోని టూరిస్ట్ స్పాట్స్ ను కవర్ చేస్తూ.. హైలైట్స్ ఆఫ్ హైదరాబాద్ పేరుతో ఈ ప్యాకేజ్ ను ప్రకటించడం జరిగింది. ఇక టేస్ట్ ఆఫ్ తెలంగాణ పేరుతో ఐఆర్సీటీసీ ప్రకటించిన టూర్లో త్రీ నైట్స్..4 డేస్ టూర్ ప్యాకేజ్ ఉంటుంది.