ఇంటర్నేషనల్Iran Israel war : ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి స్థావరాలు ధ్వంసం ఇరాన్-ఇజ్రాయెల్‌ల మధ్య భీకర యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇరాన్‌లోని బాలిస్టిక్ క్షిపణి స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ఐడీఎఫ్ వివరించింది. By Madhukar Vydhyula 23 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Iran vs Israel : ఇరాన్‌కు మద్దతుగా యుద్ధరంగంలోకి యెమెన్ పశ్చిమాసియాలో యుద్ధం మరింత ఉధృతమవుతోంది. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా యుద్దంలోకి దిగింది. ఈ తరుణంలో యుద్ధంలోకి మరో దేశం అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఇరాన్‌కు మద్దతుగా యెమెన్ యుద్ధరంగంలోకి దిగడానికి సిద్ధమైంది. By Madhukar Vydhyula 23 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Israel-iran War : యుద్ధంలోకి అగ్రరాజ్యం... జీ 7 సమ్మీట్ నుంచి ఆగమేఘాలపై అమెరికాకు ట్రంప్.. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తారాస్థాయికి చేరింది. రెండు దేశాలు తగ్గేదేలా అన్నట్లు ఒకరిపై ఒకరు బాంబుల వర్షం కురిపించుకుంటున్నారు.ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా కూడా యుద్ధంలో చేరే అవకాశాలున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. By Madhukar Vydhyula 17 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Iran - Israel: ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. టెహ్రాన్ నుంచి స్వదేశానికి ఇండియన్స్.. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం అక్కడి భారతీయులపై పడింది. ఇప్పట్లో యుద్ధం ముగిసే సూచనలు కనిపించడం లేదు. ఈ క్రమంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌లోని టెహ్రాన్నుంచి భారతీయులను తరలించే ప్రక్రియను వేగవంతం చేసింది. By Madhukar Vydhyula 17 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
SocietyISRAEL-IRAN WAR : రంగంలోకి ట్రంప్.. వార్ వన్ సైడ్ | Israel Attack On Iran | US Not Involved | RTV By RTV 14 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn