iPhone 15 Offer: మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. రూ.25,000లకే ఐఫోన్ 15!
ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్. ఫ్లిప్కార్ట్లో ఐఫోన్ 15 కేవలం రూ.25,299లకే లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ మొత్తం వర్తిస్తే ఈ ధరకు లభిస్తుంది. ప్రస్తుతం దీని ధర రూ.69,900 కాగా రూ.58,249కి కొనుక్కోవచ్చు. అంటే దాదాపు రూ.11,651 తగ్గింపు లభించిందన్నమాట.