Gold Record Price : ఆల్టైమ్ రికార్డు... గరిష్ట స్థాయికి బంగారం ధరలు
భారతీయులకు బంగారం అంటే కాస్తా మోజు ఎక్కువే. వారు ఎంత అందంగా ఉన్నా బంగారు నగదు ధరిస్తే తప్ప తృప్తిపడరు. అయితే నేడు బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న పలు నిర్ణయాలు బంగారం ధరలు పెరగడానికి కారణమయ్యాయి.