Social Media: ఇన్‌స్టా రీల్స్ అదే పనిగా చూస్తే బీపీ పెరిగి చ*స్తారు.. ఫ్రూఫ్ ఇదిగో!
సోషల్ మీడియాలో అదేపనిగా రీల్స్ చూడడం ఆరోగ్యానికి హానికరమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. రాత్రుళ్ళు ఎక్కువగా రీల్స్ చూసేవారు అధిక రక్తపోటు, హైపర్‌టెన్షన్‌కు గురయ్యే ప్రమాదం ఉన్నట్లు తాజాగా పరిశోధనల్లో తేలింది.