Marijuana Smuggling: ఎంతకు తెగించార్రా...ప్యాకెట్లు..చాక్లెట్లు...కాదు ఏకంగా ఇంజెక్షన్లు
గంజాయి అనగానే పొడి, తడి గంజాయి అని పొట్లాలు, ప్యాకెట్లు, చాక్లెట్ల రూపంలో స్మగ్లింగ్ చేస్తారనే మనం విన్నాం. కానీ నిర్మల్ జిల్లాకు చెందిన కొంతమంది యువకులు తెలివి మీరారు. ఎవరికీ అనుమానం రాకుండా గంజాయి ఇంజెక్షన్లను తయారు చేసి అమ్మకాలు సాగిస్తున్నారు.
/rtv/media/media_files/2025/08/14/weight-loss-injections-2025-08-14-20-04-36.jpg)
/rtv/media/media_files/2025/07/28/ganja-gang-arrested-2025-07-28-21-04-50.jpg)
/rtv/media/media_files/2025/06/06/qQ9kkGpUG8U8iLirYqbL.jpg)
/rtv/media/media_files/2025/03/28/V0e6pU7pJ1vvXbFlUCtA.jpg)
/rtv/media/media_files/2025/03/12/ERlMbZVxvvz4DqUkQpvK.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-08T150942.559.jpg)