బిజినెస్ Inflation Calculator: 10, 20, 30 సంవత్సరాల తర్వాత రూ. 1 కోటి విలువ ఎంత అవుతుంది సాధారణంగా మనం సేవింగ్స్ చేసేటప్పుడు పదేళ్ల తరువాత 10 లక్షలు వస్తే సరిపోతాయనుకుంటాం. కానీ, ద్రవ్యోల్బణం అంటే ధరలు పెరగడం కారణంగా ఆ పదేళ్ల తరువాత పది లక్షల రూపాయల విలువ బాగా తగ్గొచ్చు. అందుకే సేవింగ్స్ విషయంలో ద్రవ్యోల్బణం ఎలా లెక్కించాలో ఈ ఆర్టికల్ తెలుసుకోవచ్చు By KVD Varma 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakistan: పాకిస్థాన్లో ఆర్థిక సంక్షోభం.. ఆకాశాన్ని తాకిన ధరలు ఆర్థిక సంక్షోభంతో పాకిస్థాన్ కొట్టుమిట్టాడుతోంది. ద్రవ్యోల్బణం పెరగడంతో నిత్యవసర ధరల వస్తువులు ఆకాశాన్ని తాకున్నాయి.రేట్లు ఆమాంత పెరుగుతుండటంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కిలో పిండి రూ.800, లీటర్ పాలు రూ.210, బియ్యం రూ.200 నుంచి 400 వరకు పెరిగాయి. By B Aravind 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Global Warming: గ్లోబల్ వార్మింగ్.. ఆహార వస్తువుల ధరలపై ఎఫెక్ట్ విపరీతంగా పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్ తో భవిష్యత్తులో ఆహార వస్తువుల ధరలు ప్రభావితం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆహార ద్రవ్యోల్బణం రేటు ప్రతి సంవత్సరం 3.2 శాతం పాయింట్లు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. By KVD Varma 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Retail Inflation: ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గింది.. కానీ.. రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో స్వల్పంగా తగ్గింది. జనవరి నెలలో 5.10 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఉండగా.. ఫిబ్రవరిలో అది 5.09గా నమోదు అయింది. రిజర్వ్ బ్యాంక్ మధ్యకాలిక లక్ష్యం 4 శాతం కాగా, దానికంటే చాలా ఎక్కువగా ఫిబ్రవరి రిటైల్ ద్రవ్యోల్బణం నమోదు అయింది. By KVD Varma 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Onion Price: మళ్ళీ ఉల్లి ధరలు కన్నీళ్లు తెప్పిస్తాయా? మార్కెట్ వర్గాలు ఏమంటున్నాయి? ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయి అనుకుంటున్న ఉల్లి ధరలు త్వరలో మళ్ళీ పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఉల్లి పంట తక్కువగా అందుబాటులోకి రావడం.. రంజాన్ పండుగ.. డిమాండ్ పెరిగే అవకాశంతో మార్చి 15 తరువాత ఉల్లిధరల్లో పెరుగుదల కనిపించవచ్చని అంచనా వేస్తున్నారు. By KVD Varma 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Retail Inflation: మూడునెలల కనిష్టానికి ద్రవ్యోల్బణం.. ప్రభుత్వ లెక్కలు విడుదల.. ప్రభుత్వం జనవరి 2024కు సంబంధించి రిటైల్ ద్రవ్యోల్బణం లెక్కలు విడుదల చేసింది. ఆ లెక్కల ప్రకారం జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.1%గా ఉంది. ఇది సెప్టెంబర్ 2023 లో నమోదైన 5.02% కంటే, కొద్దిగా ఎక్కువ. ఆహార పదార్ధాల ధరలు తగ్గడంతో ద్రవ్యోల్బణం తగ్గింది. By KVD Varma 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Union Budget 2024: బడ్జెట్ కు ముందు ద్రవ్యోల్బణంపై ప్రభుత్వ యుద్ధం.. ఏం చేస్తోందంటే.. ఒక పక్క ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. మరోవైపు బడ్జెట్ సమావేశాలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గోధుమ పిండిని తక్కువ ధరలో ప్రజలకు అందచేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. By KVD Varma 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Pakistan Inflation: వామ్మో..కిలో చికెన్ 600.. ఉల్లి 250 రూపాయలు.. ఎక్కడంటే.. పాకిస్తాన్ లో ఎన్నికలకు ముందు ద్రవ్యోల్బణం పరుగులు తీస్తోంది. అక్కడ ప్రస్తుతం డజను కోడిగుడ్లు 400 పాకిస్తానీ రూపాయల పైగా.. కిలో చికెన్ 600కు పైగా.. ఉల్లిపాయలు కిలోకు 250 రూపాయలుగా ఉన్నాయి. దీంతో ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కుంటోంది. By KVD Varma 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Ban on Exports: ఆ వస్తువుల ఎగుమతులపై నిషేధం కొనసాగింపు.. ఎందుకంటే.. ద్రవ్యోల్బణాన్ని ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే బియ్యం, పంచదార, గోధుమల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని కొనసాగిస్తున్నట్టు మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. By KVD Varma 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn