Inflation Calculator: డబ్బును దాచుకోవడం అందరూ చేస్తాం. కొందరు పిల్లల పెళ్లిళ్లు.. మరికొందరు వేరే అవసరాలు.. చాలామంది రిటైర్మెంట్ తరువాత జీవితం కోసం డబ్బు దాచుకుంటారు. దీనికోసం టార్గెట్ గా ఒక ఎమౌంట్ అనుకుంటారు. ఉదాహరణకు ఒక వ్యక్తి తన రిటైర్మెంట్ 30 ఏళ్ల తరువాత అవుతుంది అనుకుంటే.. అప్పటికి ఒక కోటి రూపాయలు ఉండేలా సేవింగ్స్ చేసుకుంటే సరిపోతుంది అని భావిస్తాడు. కానీ, అది తప్పు. కోటి రూపాయలు 30 ఏళ్ల తరువాత తానూ అనుకునే అవసరాలకు సరిపోకపోవచ్చు. ఎందుకంటే, ద్రవ్యోల్బణం అంటే ధరల్లో పెరుగుదల కారణంగా 30 సంవత్సరాల తరువాత కోటి రూపాయల విలువ తగ్గుతుంది. అప్పుడు కోటిరూపాయలు తమ అవసరాలకు సరిపోక పోవచ్చు.
పూర్తిగా చదవండి..Inflation Calculator: 10, 20, 30 సంవత్సరాల తర్వాత రూ. 1 కోటి విలువ ఎంత అవుతుంది
సాధారణంగా మనం సేవింగ్స్ చేసేటప్పుడు పదేళ్ల తరువాత 10 లక్షలు వస్తే సరిపోతాయనుకుంటాం. కానీ, ద్రవ్యోల్బణం అంటే ధరలు పెరగడం కారణంగా ఆ పదేళ్ల తరువాత పది లక్షల రూపాయల విలువ బాగా తగ్గొచ్చు. అందుకే సేవింగ్స్ విషయంలో ద్రవ్యోల్బణం ఎలా లెక్కించాలో ఈ ఆర్టికల్ తెలుసుకోవచ్చు
Translate this News: