TS: 600 చ.అడుగులు మించకూడదు..ఇందిరమ్మ ఇళ్ళ కీలక అప్డేట్..
ఇందిరమ్మ ఇళ్ల లభ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఇళ్లు విస్తీర్ణం 600 చదరపు అడుగులు మించకూడదని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో పట్టణ ప్రాంతంలో 500 ఇళ్లు నిర్మించాలని స్పష్టం చేశారు.
Indiramma illu: ఇందిరమ్మ ఇళ్ల అర్హుల జాబితా సిద్ధం.. వారందరికీ ఊహించని షాక్!
ఇందిరమ్మ ఇళ్ల అర్హుల జాబితాను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసింది. ‘ప్రజాపాలన’లో మొత్తం 77.18 లక్షల మంది ఇళ్ల కోసం అప్లై చేసుకున్నట్లు వెల్లడించింది. ఇందులో 36.03 లక్షల (46.7 శాతం) మంది అర్హులుండగా 41.15 లక్షల (53.3 శాతం) మందిని అనర్హులుగా గుర్తించింది.
Indiramma illu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. మరో 30 వేల లిస్ట్ రిలీజ్!
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రేవంత్ సర్కార్ గుడ్ చెప్పనుంది. మొదటి విడతలో ఇళ్లు మంజూరు కానీ వారికోసం మరో లిస్ట్ తయారు చేస్తోంది. రెండో విడతలో 30 వేల మందికి ఇళ్లు ఇవ్వనుండగా వారి జాబితాను ఈ నెలాఖరులోగా విడుదల చేయనుంది.
Indiramma House Scheme Latest Updates | ఇందిరమ్మ ఇళ్లకు బ్రేక్..సర్కార్ మరో సర్వే | CM Revanth | RTV
TG News: ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుపై మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు..AI సహాయంతో పంపిణీ!
ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో అక్రమాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. లబ్దిదారులకు మేలు చేకూరేలా, అనర్హులను గుర్తించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని (AI)ని విరివిగా వాడుకోవాలని సూచించారు.
TG News: ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరాపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం!
ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరాపై అధ్యయనం చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక అధ్యయన కమిటీని నియమించారు. ఈ కమిటీ వారంలోపు తమ అధ్యయనాన్ని పూర్తిచేసి సమగ్ర విధివిధానాలతో నివేదిక సమర్పించాలని సూచించారు.
TS: 606 గ్రామాల్లో నాలుగు స్కీమ్ లకు శ్రీకారం...ఈ రోజు నుంచే..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఇస్తామన్న నాలుగు పథకాలకు ఈ రోజు నుంచే శ్రీకారం చుడుతోంది. రిపబ్లిక్ డే సందర్భంగా మొత్తం 606 గ్రామాల్ల లాంఛనంగా ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభిస్తోంది.
TG News: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఇప్పట్లో లేనట్లే!
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామసభల్లో వచ్చిన అప్లికేషన్లు సునితంగా పరిశీలించిన తర్వాతే పూర్తిస్థాయి జాబితాపై దృష్టి సారించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఇళ్ల కేటాయింపు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
/rtv/media/media_files/2025/01/09/NGrSpF9q4xq5Gq6hWAAm.jpg)
/rtv/media/media_files/2025/04/27/j6vEkIaE5i6XqB2O2tg7.jpg)
/rtv/media/media_files/2025/02/18/dhZQx8kvi3pBqnlLxWdz.webp)
/rtv/media/media_files/2024/12/08/qi8J6TpOq2YxBi0Z5wla.jpg)
/rtv/media/media_files/2025/01/26/aOxI93ADcBIIlfy3EL2r.jpg)
/rtv/media/media_files/2025/01/26/hTCN6S3bm4SSCR8Cwt6m.jpg)
/rtv/media/media_files/2024/10/21/XxqffGSi7ec5WG61WlIC.jpg)