TG News: ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుపై మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు..AI సహాయంతో పంపిణీ!
ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో అక్రమాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. లబ్దిదారులకు మేలు చేకూరేలా, అనర్హులను గుర్తించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని (AI)ని విరివిగా వాడుకోవాలని సూచించారు.