Indiramma Canteens : ఆ క్యాంటీన్లలో రూ.5 కే ఇడ్లీ, పూరి, ఉప్మా.. ఎప్పటి నుంచంటే..
రూ.5కే భోజనం అందజేస్తున్న ఇందిరమ్మ క్యాంటీన్లలో ఇకమీదట అల్పాహారం (టిఫిన్లు) కూడా అందుబాటులోకి రానున్నాయి. అన్ని అనుకున్నట్లు కుదిరితే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచే ఉదయం టిఫిన్ వడ్డించాలని అధికారులు నిర్ణయించారు.