నేషనల్ Explainer: నాసాను తోసి..రోదసీలో ఇస్రో జెండా పాతేంగే..రానున్న 20 ఏళ్ల లక్ష్యాలివే..!! భారత అంతరిక్ష పరిశోధనలో మరో సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతోంది. ఇప్పటివరకు కేవలం ఉపగ్రహాలు, రాకెట్ లాంచింగ్ వంటి పరిశోధనలకు మాత్రమే పరిమితమైనటువంటి ఇస్రో తాజాగా అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ ను సైతం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు ప్రధాని మోదీ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇస్రో రాబోయే 20 సంవత్సరాలకు గాను ఇప్పటినుంచే ప్లాన్స్ మొదలు పెట్టేసింది 2025 నాటికి ఎట్టకేలకు రోదసిలోకి భారతీయుడిని పంపాలని కృత నిశ్చయంతో ముందుకు అడుగులు వేస్తోంది. చంద్రయాన్ ఇచ్చినటువంటి ఉత్సాహాన్ని గగన్ యాన్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. By Bhoomi 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn