Cyber Fraud : ఆర్మీ పేరుతో విరాళాలు...మరో కొత్త సైబర్ క్రైం
పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన దాడిలో 26 మంది బలైపోయారు. దీన్ని ఆసరాగా తీసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త మోసానికి తెరతీశారు. ‘భారత సైన్యం ఆధునికీకరణకు విరాళాలివ్వండి’ అంటూ సామాజిక మాధ్యమాల్లో సందేశాలు పంపుతున్నారు.
ఇండియన్ ఆర్మీ కొత్త స్ట్రాటజీ.. | Indian Army New Strategy | India Pakistan War Updates | POK | RTV
Jammu and Kashmir: లోయలో పడిపోయిన CRPF జవాన్ల వాహనం
జమ్మూ కశ్మీర్ బుద్గామ్ జిల్లాలో CRPF జవాన్లు ప్రయాణిస్తున్న వ్యాన్ అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో పది మంది జవాన్లు గాయపడ్డారు. లోయలోపడ్డ వాహనం 181 బెటాలియన్‌కు సంబంధించిందిగా తెలుస్తోంది. తంగనర్ కొండ ప్రాంతంలో వాహనం వెళుతూ ఉండగా అదుపు తప్పింది.
వామ్మో భారత్‌తో పెట్టుకోం.. పాకిస్తాన్ నుంచి టర్కీ ఫ్లైట్ పరుగో పరుగు..!
పాకిస్తాన్‌కు టర్కీ ఆయుధాలు సరఫరా చేసిందన్న వార్తలపై టర్కీ అధ్యక్ష కార్యాలయం స్పందించింది. ఇంధనం నింపుకోడానికి కార్గో విమానం పాకిస్తాన్లో ల్యాండ్ అయ్యిందని తెలిపారు. అది తిరిగి టర్కీ వచ్చిందని చెప్పారు. 2023లో టర్కీలో భూకంపం వస్తే భారత్ సాయం చేసింది.
BIG BREAKING: భారత్ సర్జికల్ స్ట్రైక్స్.. స్పాట్లో 200 మంది టెర్రరిస్టులు!
ఇండియన్ ఆర్మీ దాదాపు 150 నుంచి 200 మంది టెర్రరిస్టులు POKలో ఉన్నట్లు గుర్తించింది. హిజ్బుల్ ముజాహిదీన్, జైషె మొహమ్మద్, లష్కరే తోయిబా సహా 17 యాక్టీవ్ టెర్రర్ సంస్థలు ఉన్నట్లు భారత నిఘా వర్గాలు వెల్లడించాయి. సర్జికల్ స్ట్రైక్ చేసే ఆలోచనలో ఇండియన్ ఆర్మీ.
/rtv/media/media_files/2025/04/30/d9BjOUtBq4jZ4FPeSddG.jpg)
/rtv/media/media_files/2025/04/29/MIDf1ec9MeM0qG59zr9o.jpg)
/rtv/media/media_files/2025/04/29/qDaqTRPEekMP3k4vDgsA.jpg)
/rtv/media/media_files/2025/04/29/FahC8swQauBfDBocSpGf.jpeg)
/rtv/media/media_files/2025/04/29/IY0bgrupAbRzZyjvb8d3.jpg)