India US Trade Deal : ఈ రోజు రాత్రి 10 గంటలకు ఏం జరగబోతుంది? భారత్, యూఎస్ మధ్య కీలక డీల్....
ఇండియా-అమెరికా మధ్య మధ్యంతర ట్రేడ్ డీల్ పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ట్రంప్ తొలుత విధించిన 26 శాతం టారిఫ్లను 90 రోజుల పాటు నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆ గడువు నేటితో ముగియనుంది. దీంతో ఈ రాత్రి 10 గంటలకు ట్రేడ్ డీల్ ప్రకటన వెలువడనుంది.
షేర్ చేయండి
Hunter Drones: చైనాకు చుక్కలే.. 2వేల కిలోమీటర్ల దూరంలోని శత్రువులను ఒక్క దెబ్బతో ఫసక్ చేయవచ్చు!
భారత్ 31 సాయుధ డ్రోన్లను విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం విలువ దాదాపు రూ. 33వేల కోట్లు ఉంటుంది. భారత్, అమెరికా మధ్య ఈ ఒప్పందం చాలా ముఖ్యమైంది. ఈ డ్రోన్లను ఆర్మీ, వాయుసేనకు 8 చొప్పున స్వైగార్డియన్ డ్రోన్లు అప్పగించనున్నారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి